ఆగస్టు 10న జిల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం

ఆగస్టు 10న జిల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక కూలీల వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అఖిలభారత కిసాన్ సభ సిఐటియు అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి యాకూబ్ తొర్రూర్ సిఐటియు జిల్లా జిల్లా కార్యదర్శి జమ్ముల శ్రీను వారు పిలుపునిచ్చారు శుక్రవారం రోజున తొర్రూర్ ప్రజాసంఘాల...