ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యకార్యం ”ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్”నారాయణరెడ్డి

ప్రజావాణిన్యూస్కడప మార్చి24గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నా దేవాలయం దగ్గర ప్రతి సోమవారం భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారు రావిపాటి నీల ప్రణతి పుట్టినరోజు సందర్భంగా రావిపాటి నాగార్జున రెడ్డి ధర్మపత్ని హైమావతి తల్లిదండ్రులు భోజనం ఏర్పాటు చేశారు భక్తులు తినగా మిగిలిన భోజనాన్ని రాత్రి సమయంలో ఆకలితో ఉన్నవారికి మిగులు భోజనం పంపిణీ చేయడం మహా పుణ్య కార్యక్రమమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ...