ఆంధ్ర ఆరోగ్య నిధి పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేద్దాం

ఆంధ్ర ఆరోగ్య నిధి   పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేద్దాం........                అనంత పురం జూలై 22 మన ప్రజా వాణి ఆరోగ్య సేవలను సకాలంలో , అత్యవసర సమయాల్లో బాధితులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆంధ్ర ఆరోగ్య నిధి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలాన్ని ఎంచుకున్నట్లు బాధిత హక్కు దారుల సమావేశం వెల్లడిచ్చింది. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖలైన డిఆర్డిఏ, సేర్ఫ్, స్వస్తి, వైద్య ఆరోగ్యశాఖ లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇంచార్జ్...