ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పీఠం ఏపీ ఓపెన్ స్కూల్ పోస్టర్లు ఆవిష్కరణ

*చిత్తూరు జూలై 18* *ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం* *ఏపీ ఓపెన్ స్కూల్* *పోస్టర్ల ఆవిష్కరణ.* చిత్తూరు జూలై 18 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా  మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు *జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,* *చిత్తూరు నియోజకవర్గం శాసనసభ్యులు గురజాల జగన్మోహన్* , మరియు *మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్* *నరసింహ ప్రసాద్* , *డి ఎం హెచ్ వో సుధారాణి, గారిని ఏపీ* *ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త & అసిస్టెంట్ కమిషనర్ డా....