ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్
విజయవాడ (మే 20 ప్రజావాణి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌ను ఈరోజు తొలి బ్యాచ్ సందర్భంగా పోతిన విజయలక్ష్మి మహేష్ సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు.విద్యార్థుల అటెండెన్స్‌ను పరిశీలించిన పోతిన విజయలక్ష్మి మహేష్, క్రమం తప్పకుండా కంప్యూటర్ క్లాసులకు హాజరవుతూ చదువుపై చూపుతున్న శ్రద్ధ, గౌరవం అభినందనీయమని తెలిపారు. రానున్న కాలంలో నగరాల కులానికి చెందిన సంఘాలు తమకు తోచిన విధంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే...