ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగ 79వ జన్మదినం నేడు

విజయవాడ జూలై 03 ప్రజావాణి రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా దూసుకొచ్చిన వంగవీటి రంగ.ఆయన్ని అభిమానించే లక్షలాది మంది గుండెల్లో ఆయన భౌతికంగా దూరమైనా,రంగన్న'గా నేటికీ సజీవంగానే ఉన్నారు.కేవలం ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా,పేదలు, కార్మికులు మరియు బలహీన వర్గాల పక్షపాతిగా ఎదిగారు.ఆరంభం మరియు రాజకీయ ప్రస్థానంకృష్ణా జిల్లా కాటూరులో జన్మించిన రంగ,ఆ తర్వాత విజయవాడను తన రాజకీయం విద్యార్థి దశ నుంచే ప్రజల సమస్యలపై పోరాడే గుణాన్ని అలవర్చుకున్న ఆయన,కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.కార్మిక పక్షపాతి: విజయవాడలో రిక్షా కార్మికులు,...