ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నియోజకవర్గ ఇంచార్జి గా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి నియామకం

ప్రజావాణి న్యూస్:(మార్చి08) ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నియోజకవర్గ ఇంచార్జి గా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి నియామకం స్థానిక రైల్వే రోడ్ లోని జర్నలిస్ట్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో జరిగిన పత్రిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన కావలి నియోజకవర్గ ఇంచార్జిగా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతికి నియామక పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి...