ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.తవణంపల్లి ఏప్రిల్ 28 ప్రజావాణి: చిత్తూరు జిల్లాలోని వీ.కోటలో జరిగిన ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ మోహన్ రెడ్డి హత్య ఘటనపై తవణంపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు చేపట్టడం జరిగింది. అనంతరం తవణంపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ విలేకరులపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులు, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అనంతరం హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా...