prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 1:58 am Digital Edition : PRAJA VANI

అసైన్మెంట్ భూమికి.. హక్కులు కల్పించిన”ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరు..?

అసైన్మెంట్ భూమికి.. హక్కులు కల్పించిన”ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరు..?

 

అక్రమ మట్టి మాఫియా..కు మరో సీనియర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్

 

ఆ జిల్లాలో ఆ మండల కేంద్రంలో దర్జాగా కొనసాగుతున్న.. అక్రమ దందాలపై “నిఘానేత్రం”

 

అదే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. కోట్లు కొల్లగొట్టి మళ్లీ వేరే జిల్లాకు బదిలీపై వచ్చి తెలవని.. వాళ్లకు అవినీతి విద్య నేర్పుతున్న కొందరు..?

 

భూములకు అడ్డగోలుగా. హక్కులు కల్పిస్తూ.. లక్షలు దండుకొని వ్యవహారంపై. త్వరలో సంచలన కథనం…!