అసలు దొంగలను వదిలి ఆటో డ్రైవర్‌పై కేసు… కుటుంబం ఆవేదన

అసలు దొంగలను వదిలి ఆటో డ్రైవర్‌పై కేసు… కుటుంబం ఆవేదన   తిరుమలాయపాలెం,ప్రజావాణి,మార్చి 11: మండలంలో ఇటీవల జరిగిన మోటార్ దొంగతనాల కేసులో అసలు నిందితులను వదిలేసి కేవలం ఆటో కిరాయికి వెళ్లిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.మండలంలోని బచ్చోడు తండాకు చెందిన గుగులోత్ శిరీష కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గత నెలలో బంధంపల్లి గ్రామానికి చెందిన కొన్ని బోరు మోటార్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటనలో సుమన్, దేవ్ సింగ్,...