అశ్విన్ రావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం
అశ్విన్ రావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం•••చిక్కాల రామారావు కుటుంబాన్ని పరమర్శించిన కేటీఆర్ రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే . టీ . రామ రావు , చిక్కాల రామారావు కుటుంబాన్ని పరామర్శించారు చిక్కాల రామారావు తనయుడు అశ్విన్ రావు ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అశ్విన్ రావు మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న కేటీఆర్,...