అవిలాల – పేరూరు చెరువుల అనుసంధానం మరియు అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) తిరుపతి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా,నేడు అవిలాల ట్యాంక్ బండ్ అభివృద్ధి మరియు పేరూరు చెరువు నుండి అవిలాల చెరువుకు నీటి అనుసంధానం కల్పించడంపై తుడా మరియు నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు అధికారులకు తగిన సూచనలు,సలహాలు చేస్తూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.ఈ...