అవినీతిని కప్పు పుచ్చేందుకు అధికారులా కుస్తీలు..? మళ్లీ విచారణ మళ్ళీ నోటీసులు..? ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో గత రెండు నెలలుగా నలుగుతున్న వ్యవహారం..!
అవినీతిని కప్పు పుచ్చేందుకు అధికారులా కుస్తీలు..? మళ్లీ విచారణ మళ్ళీ నోటీసులు..? ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో గత రెండు నెలలుగా నలుగుతున్న వ్యవహారం..! పంచాయతీ రికార్డులలో అక్రమాలు దాంతో జిల్లాలోని ఓ సబ్ రిజిస్టర్ అక్రమ రిజిస్ట్రేషన్..? ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి ఖమ్మం జిల్లా లో ఓ పంచాయతీలో జరిగిన అక్రమాలపై బాధితులు ఇటీవల జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జనవరి 8వ తారీఖున విచారణ...