అవినీతికి కేరాఫ్ అడ్డగా మారిన బి కోడూరు తాసిల్దార్ కార్యాలయం
బి కోడూరు జూలై 11 ప్రజావాణి ఫోర్జరీ సంతకాలు చేసే వారిపై సివిల్,క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ డిమాండ్ ఫోర్జరీ సంతకాలు,దొంగ అగ్రిమెంట్లు,దొంగ పట్టాలు,సృష్టించే వారికి సహకరిస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం కారణాలు ఏమిటి అని,బద్వేలు సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,పట్టణ కార్యదర్శి బాలు,బి కోడూరు తాసిల్దార్ అధికారుల పై నిజ నిజాలు నెగ్గు తేల్చాలని తెలిపారు శనివారం జేవి భవనం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ...