అర్హులైన వృద్ధులకు వితంతులకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయాలి..<br>

అర్హులైన వృద్ధులకు వితంతులకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయాలి..ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఏప్రిల్ 28. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కునవరం మండలం:- సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కూనవరం లోని శ్రీ మార్త శ్రీరామమూర్తి భవన్లో జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరావు అధ్యక్షతన జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ, సామాజిక పథకాలను కొత్త పింఛన్లు ఇస్తూ 2024 నుంచి ఇప్పటివరకు ఎవరికీ కొత్త...