అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి బూరుగడ్డ పుష్పనగేష్
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి: బూరుగడ్డ పుష్పనగేష్ రామచంద్రపురం,జులై 9 (ప్రజావాణి):రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గురువారం సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ చలపతి రావును కలిసి రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి ఇదే అంశంపై వినతిపత్రం అందజేయగా, ఆయన హౌసింగ్ ప్రాజెక్ట్...