అర్హత లేని ల్యాబ్‌లతో పేదల ప్రాణాలతో చెలగాటం! ఎండీ పాథాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండానే పరీక్షలు?
అర్హత లేని ల్యాబ్‌లతో పేదల ప్రాణాలతో చెలగాటం!ఎండీ పాథాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండానే పరీక్షలు?ములుగు జిల్లాలోని పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్‌ల నిర్వహణపై ఆరోపణలుఅక్రమ ల్యాబ్‌లపై అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ములుగు, ఆగస్టు 5 (ప్రజావాణి):ములుగు జిల్లాలోని పలు మండలాల్లో అర్హతలు, నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్ వైద్య పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రక్తం, మూత్రం తదితర వైద్య పరీక్షలు అర్హత కలిగిన నిపుణుల పర్యవేక్షణ లేకుండానే నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆదివాసీ, గిరిజన,...