అర్ముడ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఎఆర్ఎస్ఐ లకు ఆర్ఎస్ఐ గా పదోన్నతి
*అర్ముడ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఎఆర్ఎస్ఐ లకు ఆర్ఎస్ఐ గా పదోన్నతి* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ జిల్లా అర్ముడ్ రిజర్వ్డ్ (ఎఆర్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్‌ఎస్‌ఐలు హతిరామ్, వెంకటరాములుకు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఎస్ఐ)లుగా పదోన్నతి లభించిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన అధికారులకు స్టార్‌లను అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో...