అర్ధరాత్రి కస్తూర్బా విద్యాలయం నుంచి ముగ్గురు బాలికలు బయటకు
గోడ దూకి వెళ్లిన విద్యార్థినులు.. ఉదయం హాస్టల్ సమీపంలో గుర్తింపుప్రజావాణి – శాయంపేటశాయంపేట మండలంలోని గోవిందపూర్ శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. 6, 7, 8వ తరగతులకు చెందిన ముగ్గురు విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లినట్లు హాస్టల్ సిబ్బంది గుర్తించారు.హాస్టల్‌లో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లిన ఘటనపై భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి....