అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో మార్కుక్ ఎస్ ఐ దామోదర్ సూచనలు..కార్మికులకు రోడ్డు భద్రతపై అవగాహన.క్షేమంగా గమ్యస్థానాలకు చేరండి..

  మార్కుక్, మార్చి 31, ప్రజావాణి ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మార్కుక్ ఎస్ ఐ  దామోదర్ కార్మికులకు సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మార్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి కంపెనీ కార్మికులకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కుక్ ఎస్ ఐ  దామోదర్, మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించడం...