అయ్యా పెన్షన్ అవ్వా పెన్షన్ అయ్యా కమిషన్ అవ్వా కమిషన్…. సబ్ ట్రెజరరీ కార్యాలయాలలో అందినకాడికి దండుకుంటున్న సెక్షన్ ఇంచార్జిలు…. పైసలు పెట్టు పెన్షన్ పట్టు బహిరంగ వేలాలే…
అయ్యా పెన్షన్ అవ్వా పెన్షన్ అయ్యా కమిషన్ అవ్వా కమిషన్.... సబ్ ట్రెజరరీ కార్యాలయాలలో అందినకాడికి దండుకుంటున్న సెక్షన్ ఇంచార్జిలు.... పైసలు పెట్టు పెన్షన్ పట్టు బహిరంగ వేలాలే... ముడుపులు ఇచ్చేవరకు ప్రదక్షణలు తప్పవట... ప్రజావాణి స్టేట్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ సబ్ ట్రెజరరీ కార్యాలయంలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు చొప్పున ఫిక్స్ చేస్తున్న అధికారులు.. పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వృద్ధులు ఇదే అదనుగా చేసుకుని కమిషన్ 10,000 నుండి 30 వేల వరకు...