అమ్మ పేరుతో ఒక మొక్క , కార్యక్రమం లో పాల్గొన్న బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నారిశెట్టి సుప్రజ
పోరుమామిళ్ల జూన్ 5 ప్రజావాణి ప్రభుత్వ ఆస్పత్రి లోప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న "అమ్మ పేరుతో ఒక మొక్క" కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బీజేపీ ,టీడీపీ ,జనసేన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.మనకు జన్మనిచ్చిన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని ప్రాణప్రదంగా సంరక్షించడం మన కనీస ధర్మం.ఈరోజు మనం నాటే ఒక్కొక్క మొక్క.రేపటి మన పిల్లల భవిష్యత్తుకు ఆక్సిజన్ బ్యాంక్ లాంటిది.మొక్కను...