అమ్మే అమృతం.. ముర్రుపాలే బిడ్డకు మొదటి కవచం!
అమ్మే అమృతం ముర్రుపాలే బిడ్డకు మొదటి కవచం! జగతికి మూలం అమ్మ.. ఆమె ప్రేమే బిడ్డకు రక్షాకవచం! కేసముద్రం ఆగష్టు 06,ప్రజావాణి. సృష్టిలో దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. కానీ నిజానికి, ఆ దేవుడి కంటే ముందే బిడ్డను కాపాడే ప్రత్యక్ష దైవం అమ్మ. ఉప్పరపల్లి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలు కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది ప్రతి తల్లి యొక్క త్యాగానికి, ప్రేమకు దక్కిన గౌరవం. ...