అమ్మాయిలో అనే పదంలోనే అమ్మ ఉంది, డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్
ప్రజావాణి న్యూస్ :(మార్చి 07) పోరుమామిళ్ల నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్ రాజ్ మరియు పురుష అధ్యాపక బృందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని వారి త్యాగ సేవా నేర్పిని కొనియాడుతూ సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు డాక్టర్ సబితా పర్వీన్ మరియు దివ్య యొక్క సేవలను అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా...