అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం”నాగార్జున రెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్09) పోరుమామిళ్ల మండలం యారసాల గ్రామ సమీపంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ శ్రీ ప్రసన్న బండ్లమాంబ రాజ్యమాత దేవి బ్రహ్మోత్సవాలు ఈనెల 5వ తారీఖు నుండి ఏడో తారీఖు వరకు అత్యంత ఘనంగా జరిగాయి వేలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా  నాగార్జున్ రెడ్డి గారు మాట్లాడుతూ. శ్రీ ప్రసన్న బండ్లమాంబ. శ్రీ రాజమాత దేవి. గారు 19/2/2018 రోజున ఆలయానికి భూమి పూజ చేసి ఆలయం నిర్మించడం జరిగింది.మా తల్లి పోతిరెడ్డి...