అమ్మకు అక్షరమాల” – 100 రోజుల వయోజన విద్య కార్యక్రమం..
మార్కుక్, మార్చి 29, ప్రజావాణి మార్కుక్ మండలంలో “అమ్మకు అక్షరమాల” 100 రోజుల వయోజన విద్య కార్యక్రమం ఐకేపీ (ఐకేపీ ) (డీ ఆర్ డీ ఏ ) ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడునది.ఈ కార్యక్రమంలో వీఓఏల సమక్షంలో, వాలంటీర్ టీచర్ల (వి టీ ఎస్ ) సహకారంతో మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,745 మంది నిరక్షరాస్యులను గుర్తించి,వాళ్ల కి పుస్తకాలు వర్క్‌బుక్స్ అందించి చదువు నేర్పించారు.ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన 970 మందికి మార్చి 29 , ఆదివారం రోజున...