అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి

అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తొర్రూరు ఆగస్టు 7 అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో భారత కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి...