అమీన్పూర్‌లో రేపు విద్యుత్ సరఫరా అంతరాయం
అమీన్పూర్‌లో రేపు విద్యుత్ సరఫరా అంతరాయం చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో వినియోగదారులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి అమీన్పూర్, జూన్ 23 (ప్రజావాణి): సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అమీన్పూర్ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 11 కేవీ లక్ష్మీ హోమ్స్ ఫీడర్ పరిధిలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ మేరకు కేజీఆర్...