అమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ నూతన శాఖ ప్రారంభం

అమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ నూతన శాఖ ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి అమీన్‌పూర్, జూన్ 21 (ప్రజావాణి): సైబరాబాద్ మున్సిపల్ అమీన్‌పూర్ పరిధిలోని సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేజ్-2లో గీతాంజలి పాఠశాల నూతన శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాగా, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,...