అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అధ్యక్షతన జరిగిన 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

గుంటూరు ప్రజావాణి న్యూస్ (మే09) అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ CM సాయి కాంత్ వర్మ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ పాల్గొన్నారు.శుక్రవారం రెండో రోజు నిర్వహించిన ఈ...