అమరావతిలో కడప జిల్లా MEF నాయకులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ని బద్వేల్ నాయకులు కలవడం జరిగింది

అమరావతి ప్రజావాణిన్యూస్(మార్చి25) సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు నేడు  రాష్ట్ర రాజధాని అమరావతి నందు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి గౌ. శ్రీ కె.విజయానంద్ గారిని, పంచాయతి రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి గౌ.శ్రీ శశి భూషణ్ కుమార్ గారిని, కమిషనర్ ఐఏఎస్ అధికారి గౌ.శ్రీ వెంకట కృష్ణ తేజ తదితర అధికారులను ఏపీ జెన్కో  రాష్ట్ర అధ్యక్షులు కె. సాల్మన్ గారు,  జిల్లా గౌరవ...