అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి* * నగర సుందరీకరణకు అంచనాలు రూపొందించాలి * రోడ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి * ప్రజల వినతులపై వెంటనే స్పందించాలి

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 25)   గుంటూరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి*నగర సుందరీకరణకు అంచనాలు రూపొందించాలి రోడ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి ప్రజల వినతులపై వెంటనే స్పందించాల* మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతగా, వేగవంతంగా యుద్ధప్రాతిపదిక పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. ప్రతి డివిజన్లో సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు...