అభివృద్ధిసంక్షేమంకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లక్ష్యంవొడితల ప్రణవ్

అభివృద్ధిసంక్షేమంకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లక్ష్యంవొడితల ప్రణవ్- నిరుపేద లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.- సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన * హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబు- సంక్షేమ పథకాల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం.ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలుతీసుకుంటాంఅవసరమైతే సస్పెండ్ కి వెనకాడంజమ్మికుంట జూన్ 30 (ప్రజావాణి) ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో నిరుపేదలైన లబ్ధిదారులకు సంక్షేమం అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...