ఆ బోరు పనిచేయడం లేదు పెంట దిబ్బలు ఇతర ఆటంకాలు తొలగిస్తాం
ఆ బోరు పనిచేయటం లేదు..!*పెంట దిబ్బలు ఇతర ఆటంకాలు తొలగిస్తాం..*చర్యలు తీసుకుంటాం విద్యుత్ స్తంభాలు విద్యుత్ శాఖ పరిధిలో ఉంటాయి అంటున్న నేలకొండపల్లి పంచాయతీ కార్యదర్శి సంపత్*పనిచేయకపోతే... ఆక్రమణలు దుర్వాసనల మధ్య కాలనీవాసులు గడపలా *వార్తా కథనం విషయం తెలవదట..నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి జూలై 24ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నే లకొండపల్లి మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీలోని 14వ వార్డు ప్రధానంగా కాలువ కట్ట ప్రాంతంలో బీసీ కాలనీవాసులు గత సంవత్సరం నుండి మండల గ్రామస్థాయిలో ఫిర్యాదులు దరఖాస్తులు అందించారు....