అబ్జర్వర్ పై దాడిచేసిన ప్రిన్సిపల్ ఇందిర ను వెంటనే సస్పెండ్ చేయాలి: ఏ.ఐ.ఎస్బి పి. ఎస్ .యు

ప్రజావాణి న్యూస్ (మార్చి 07) పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలో అబ్జర్వార్ పై దాడిచేసిన ప్రిన్సిపల్ ఇందిర పై వెంటనే ఎస్.సి, ఎస్.టి అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి), ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి.ఎస్.యూ) ఆధ్వర్యంలో కడప ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జే.డి) వారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్, పి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి ధార గోపి లు...