అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ లో ఘనంగా ఉద్యమకారుడు డాక్టర్ మొక్క ఉపేందర్ కుమార్తె రిషిత పుట్టినరోజు వేడుకలు

ఘట్‌కేసర్, ఏప్రిల్ 16 (ప్రజావాణి):మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం వార్డు అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో ఉద్యమకారుడు డా. మొక్క ఉపేందర్ కుమార్తె రిషిక ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.   మహాజన చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు, అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకుడు, కవి, రచయిత, పరిశోధకుడు, సమాజ సేవకుడు, జర్నలిస్టు డా....