అన్నోజిగూడలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం – ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 

ఘట్కేసర్ ఏప్రిల్ 24 (ప్రజావాణి)  మేడ్చల్ జిల్లా, ఘాట్ కేసర్ సర్కిల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నోజిగూడ పరిధిలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమం రోజూ పాఠశాల విద్యార్థులకు (6–10 తరగతి) నిర్వహించబడుతోంది. విద్యార్థులకు ఆటలతో పాటు, మానసిక ఉల్లాసం, ఈ కార్యక్రమాల వల్ల ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ప్రతాప్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. పి ఈ టి విజయ్ కుమార్ ప్రోత్సాహంతో...