అన్నమయ్య జిల్లాలో ఉపాధ్యాయుల మదింపు పై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభం
ప్రజావాణి న్యూస్:(మార్చి 11) రాయచోటి,30 మండలాల నుండి ఉపాధ్యాయుల పాల్గొనడం – విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల మెరుగుదలే లక్ష్యం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మరియు మదింపు విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా అన్నమయ్య జిల్లాలో రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. రాయచోటిలోని అర్చన కాలేజీలో ఈకార్యక్రమంనిర్వహించబడుతోంది.జిల్లాలోని 30 మండలాల నుండి ప్రతి మండలం నుంచి ఇద్దరు ఎంఈఓలు, ఇద్దరు సీఆర్‌సీ హెడ్‌మాస్టర్లు, ఇద్దరు ఎస్జీటీలు మరియు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు చొప్పున మొత్తం 8 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో...