అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం*--కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.**--గాయపడిన వారిని వేములవాడ ప్రభుత్వ అసుపత్రికి తరలింపు.* *--క్షతగాత్రులను పరమర్శించిన ఎమ్మెల్యే అది శ్రీనివాస్.* *--పూర్తి వివరాలు తెలియాల్సింది.**//వేములవాడ// జులై - 9 (ప్రజావాణి) ఆర్. సి. ఇంచార్జ్. తాటిపల్లి నరసింహస్వామి.*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఈ...