అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్‌కు అండగా నిలిచిన తోటి కార్మికులు

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్‌కు అండగా నిలిచిన తోటి కార్మికులుమానవత్వాన్ని చాటుకున్న ఓసిపి త్రి ఫేస్-2 వి9 కంపెనీ రిలే-బి కార్మికులు రామగిరి, జూన్ 28 (మన సమగ్ర ప్రజావాణి):రామగిరి మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అతనికి తోటి కార్మికులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓసిపి త్రి ఫేస్-2 వి9 కంపెనీ రిలే-బి కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.16 వేల ఆర్థిక సహాయాన్ని ప్రసాద్ కుటుంబానికి అందజేశారు.ప్రసాద్ అనారోగ్యంతో కుటుంబం...