అనాథ ఆడబిడ్డ పెళ్లికి ‘కాంగ్రెస్’ నాయకుల అండ

అనాథ ఆడబిడ్డ పెళ్లికి 'కాంగ్రెస్' నాయకుల అండ క్వింటాల్ బియ్యం, 30 వేల రూపాయల ఆర్థిక సాయం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మార్చి 07 (ప్రజావాణి): కష్టాల్లో ఉన్న పేదలకు తోడుగా నిలవడంలోనే నిజమైన మానవత్వం ఉంది అని నిరూపించారు వెల్గటూర్ మండల కాంగ్రెస్ నాయకులు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ నిరుపేద యువతి వివాహానికి పెద్దమనసుతో ఆర్థిక సాయం అందించి, తమ ఉదారతను చాటుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత తల్లిదండ్రులు లేని నిరుపేద....