అధికారుల వెంట ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి ఎందుకు వెళుతున్నాడు.భూ ఆక్రమణ విచారణలో అధికారులు…ఆ నాయకుడు కుమ్మక్కవుతున్నారా
వైయస్సార్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (మే14) కాశినాయన మండలంలో జరుగుతున్న భూ అక్రమాలపై క్షేత్రస్థాయి విచారణ రెవెన్యూ విచారణలో ‘రాజకీయ’ నీడలు.ఆర్డీఓ పర్యటన కు ప్రత్యక్షమవుతున్న టీడీపీ చోట నాయకుడు.ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి.అధికారిక బృందంలో ఆయన హోదా ఏంటి.అధికారులకు.ఆ నాయకునికి సంబంధాలేంటి.అధికారుల వెంట ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి ఎందుకు వెళుతున్నాడు.భూ ఆక్రమణ విచారణలో అధికారులు.ఆ నాయకుడు కుమ్మక్కవుతున్నారా.చేపట్టాల్సిన అధికార యంత్రాంగం,రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనం. బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ గురువారం కాశినాయన మండలంలోని ఇటుకులపాడు,నాయనపల్లె గ్రామాల్లో భూములపై విచారణ చేపట్టారు.అయితే,ఆ...