అధికారుల నిర్లక్ష్యం..20 మినరల్ వాటర్ ప్లాంట్లకు నోటీసులు..చర్యలు మాత్రం నిల్..!!

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం..అధికారులు మౌనం..!! బ్యాక్టీరియా తేలినా బంద్ చేయరా..?? నివేదికలు వచ్చాయి.చర్యలు ఎక్కడ..?? కలుషిత నీటిపై అధికారుల కరుణ ఎందుకు..?? నోటీసులకే పరిమితమైన చర్యలు..!! ప్రాణాలకు ముప్పు..అధికారులకు పట్టదా..?? బ్యాక్టీరియా వాటర్‌పై ఆర్డీఓ ఎందుకు మౌనం..?? 20 రోజులుగా ఫైళ్లకే పరిమితం..ఆర్డీఓ కార్యాలయంలోనే ఆగిపోయిన చర్యలు..!! జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజల డిమాండ్..!! ప్రజల ఆరోగ్యమా..?? ప్లాంట్ల యజమానుల ప్రయోజనాలా..?? బ్యాక్టీరియా నీటిపై చర్యలు తీసుకోవడానికి అడ్డెవరు..?? కలుషిత నీరు సరఫరా..అధికారుల ఉదాసీనత..!! నంద్యాలలో మినరల్ వాటర్ మాఫియాపై చర్యలేవి..?? ప్రజల...