అధికారుల నిర్లక్ష్యంతో కోటగిరి దామర చెరువు దీనదుస్థితి.
అధికారుల నిర్లక్ష్యంతో కోటగిరి దామర చెరువు దీనదుస్థితి. తూము పనిచేయక ఆయకట్టు రైతులు ఆందోళనలు. 24 గంటల్లో మరమ్మత్తు చేయకపోతే కలెక్టర్‌ను కలుస్తాం. ఆయకట్టు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం. చెరువుతూము మరమ్మత్తు చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవి కుమార్ కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి మండల కేంద్రంలోని దామర చెరువు దుస్థితిపై ఇరిగేషన్ అధికారులు,జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలనీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకు లు తేల్ల రవి కుమార్ డిమాండ్ చేశారు.బుధవారం ఆయన మండల బీఆర్ఎస్ నాయకులు,ఆయకట్టు రైతులతో కలిసి చెరువుతూమును...