అధికారుల అవినీతితో బోడుప్పల్ సుద్దకుంట చెరువు మాయం<br>

అధికారుల అవినీతితో బోడుప్పల్ సుద్దకుంట చెరువు మాయంఅఖిలపక్షకమిటి చైర్మన్ ఎల్లగోని బాలరాజ్ గౌడ్ ధ్వజంసుద్దకుంట ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన అఖిలపక్ష కమిటీ నేతలు మేడిపల్లి జులై  04 (మన ప్రజావాణి) అధికారుల విచ్చలవిడి అవినీతి వల్ల బోడుప్పల్లోని సుద్దకుంట చెరువు పూర్తిగా మాయ మవుతోందని బోడుప్పల్ సర్కిల్ అఖిల పక్షకమిటి చైర్మన్ ఎల్లగోని బాలరాజ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అఖిలపక్ష కమిటి నేతలతో కలసి ఆయన సుద్దకుంట చెరువు ప్రాంతంలో నింబధనల కిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాన్ని...