అదే శాఖ. అదే జిల్లా.. కానీ ఎక్కడో జరిగింది కానీ జిల్లా నుంచి ఆదేశాలు వచ్చాయి ఆదేశాల ప్రకారం షోకాజ్ నోటీసు అందించాం..

*అదే శాఖ. అదే జిల్లా.. కానీ ఎక్కడో జరిగింది కానీ జిల్లా నుంచి ఆదేశాలు వచ్చాయి ఆదేశాల ప్రకారం షోకాజ్ నోటీసు అందించాం.. *కానీ ఆ సమాచారం ఆ జిల్లా అధికారులకు పంపించాం. అంతవరకే బాధ్యత అంటూ.. వ్యాఖ్యానిస్తున్న సదరు మండల అధికారి..? *ఎక్కడో జరిగితే.. అదే జిల్లా శాఖ కదా.. పైగా అదే నియోజకవర్గంలో... జరిగిన వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారుల అందించిన సమాచారం ప్రకారం వ్యవహరించారు. కానీ ఆ సమాచారం జిల్లా అధికారులకు పంపించారో లేదో *అందుబాటులోకి రాని ఆ మండల...