అది పులి కాదు, పిల్లి జంగవిల్లి
అది పులి కాదు, పిల్లి జంగవిల్లి నిర్ధారించిన అటవీ శాఖ అధికారి గీరయ్య జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 06 (ప్రజావాణి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలోని "ఎర్రగుంట" ప్రాంతంలో శుక్రవారం రోజున కలకలం రేపిన చిరుత సంచారం అనే వినికిడి అపోహ మాత్రమే, నిజం కాదని అటవీ శాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ గీరయ్య తేల్చి చెప్పారు. ఆయన వారి సిబ్బందితో పరిశీలించి తేల్చి చెప్పిన నిజాలు ఏమిటంటే, అక్కడ కనిపించిన అడుగులు అడవి పిల్లి...