అణగారిన వర్గాల గొంతుక మూగబోయింది.. బోయిని చంద్రమౌళి కన్నుమూత<br>
అణగారిన వర్గాల గొంతుక మూగబోయింది.. బోయిని చంద్రమౌళి కన్నుమూతమన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):దళిత, బహుజన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, విద్యా చైతన్యం కోసం జీవితాంతం పోరాడిన ప్రగతిశీల బహుజన విద్యార్థి ఉద్యమ నేత బోయిని చంద్రమౌళి మృతి పట్ల పలువురు ఉద్యమకారులు, మేధావులు, విద్యావేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువుతోనే సామాజిక చైతన్యం, సమానత్వం సాధ్యమని విశ్వసించి అనేక మంది యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన చంద్రమౌళి మరణం బహుజన ఉద్యమానికి తీరని లోటని భారత నాస్తిక సంఘం జాతీయ అధ్యక్షుడు జీడీ...