అణగారిన వర్గాల ఆశాజ్యోతి… సామాజిక అసమానతలును ఛేదించిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే * జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, *
అన్నమయ్య జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)మదనపల్లి అణగారిన వర్గాల ఆశాజ్యోతి.సామాజిక అసమానతలును ఛేదించిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుల వ్యవస్థ నిర్మూలన.స్త్రీ విద్యకు పాటుపడిన మహనీయుడుఎమ్మెల్యే షాజహాన్ భాష.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక అసమానతలును రూపుమాపేందుకు జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనిద్దామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.శనివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి కలెక్టర్ మదనపల్లి...