అడుగడుగునా గోతులు… అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు.రోడ్లా? చెరువులా

ప్రయాణికుల నరకయాతన.గుంతలమయం. ప్రయాణం ప్రమాదకరం! !మృత్యుకుహరాలుగా మారిన రహదారులు.పాలకులు మారినా..మారని రోడ్ల రాత !వాహనదారులారా చూసి పొండి... ఇది రహదారి కాదు, గుంతల దారి! కాశినాయన జూన్ 7 ప్రజావాణి మండలం,ఓబులాపురం నుంచి నరసాపురం వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి యమలోకానికి దారి,ఆ రహదారిపై ప్రయాణించడమంటే సాక్షాత్తూ యమలోకానికి ప్రయాణమైనట్లే.అడుగడుగునా మృత్యుకుహరాలు, గజానికో గుంత.ఏ క్షణంలో ఏ వాహనం అదుపుతప్పి ఏ ప్రాణం గాల్లో కలిసిపోతుందో తెలియని దయనీయ స్థితి.ఇది ఎక్కడో కాదు కడప జిల్లా కాశినాయన మండలంలోని ఓబులాపురం నుంచి నరసాపురం వెళ్లే...